India Vs West Indies 2018, 4th ODI : Team India’s Reported Wish List for 2019 World Cup | Oneindia

2018-10-30 285

The Indian cricket team players recently got the permission to bring their wives and girlfriends with them on overseas tours, provided they join the squad 10 days after the series commences.
#IndiaVsWestIndies2018
#4thODI
#Dhoni
#viratkohli
#kedarjadav
#rohithsharma
#shikardhavan
#umeshyadav

ప్రపంచ కప్ గడువు సమీపిస్తోన్న తరుణంలో టీమిండియా తమ డిమాండ్లను కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్‌ (సీఓఏ) ముందు ఉంచింది. భార్యలను తమ వెంట తీసుకెళ్లేందుకు అనుమతి కల్పించాలని కోరింది. దానితో పాటుగా ఓ రైలు కోచ్ కావాలని, తినేందుకు అరటి పండ్లు కావాలని హైదరాబాద్‌లో జరిగిన సీఓఏ రివ్యూ మీటింగ్‌‌కు భారత ఆటగాళ్ల నుంచి వినతులు అందాయి.